అక్రమ యూరియా నిల్వలు.. బీజేపీ నాయకుల ఆందోళన

అక్రమ యూరియా నిల్వలు.. బీజేపీ నాయకుల ఆందోళన

KNR: తిమ్మాపూర్ మండలం రామక్రిష్ణకాలనీలోని ఓ రైస్ మిల్‌లో అక్రమ యూరియా నిల్వలున్నాయని సమాచారం అందుకున్న బీజేపీ నాయకులు గురువారం ఆ రైస్ మిల్ గోదాంలో తనిఖీలు చేపట్టారు. వందల కొద్దీ లారీలతో యూరియా బస్తాలను నిల్వ చేయడంపై రైతులు అనుమానం వ్యక్తం చేయగా, అధికారుల నుంచి సరైన స్పందన రాకపోవడంతో తాము తనిఖీలకు వచ్చామని బీజేపీ మండల అధ్యక్షులు పేర్కొన్నారు.