ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడిని ఖండించిన ఎమ్మెల్యే
GNTR: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనను గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి తీవ్రంగా ఖంఢించారు. ఆమె మాట్లాడుతూ.. మీడియాపై దాడులు చేయడం అప్రజాస్వామికమిని అన్నారు. పత్రికా స్వేచ్ఛను కాపాడాలని ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రవర్తనపై తీవ్రంగా మండిపడ్డారు.