VIDEO: ఈరోజు అమలులో ట్రాఫిక్ ఆంక్షలు

VIDEO: ఈరోజు అమలులో ట్రాఫిక్ ఆంక్షలు

AKP: నర్సీపట్నంలో బుధవారం ట్రాఫిక్ డైవర్షన్స్ ఉన్నాయని టౌన్ సీఐ షేక్ గఫూర్ తెలిపారు. చింతపల్లి నుంచి వచ్చే భారీ వాహనాలను సీబీఎం కాంపౌండ్ వద్ద కచ్చితంగా నిలిపివేయాలని సూచించారు. లైట్ మోటార్ వెహికల్స్, బైక్స్ ప్రత్యామ్నాయ రహదారులలో ప్రయాణించాలని పేర్కొన్నారు. రేపు ఉదయం వరకు ఈ ఆంక్షలు ఉంటాయని తెలిపారు. పోలీస్ శాఖకు సహకరించాలని పేర్కొన్నారు.