కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM

కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM

★ ఆదోనికి నూతన తహశీల్దార్‌గా శేషఫణి బాధ్యతలు స్వీకరణ 
★ ఆర్‌యూలో యూజీ సీబీసీఎన్ 5వ సెమిస్టర్ పరీక్షల్లో ఐదుగురు విద్యార్థులు డిబార్
★ బసాపురం ఎస్‌ఎస్ ట్యాంక్ పనుల పరిశీలించిన ఎమ్మెల్యే పార్థసారది
★ ఓర్వకల్లు పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ విక్రాంత్ పాటిల్