'మద్యం నిబంధనలు కచ్చితంగా పాటించాలి'
MHBD: కొత్తగూడ మండల కేంద్రంలో తుడుం దెబ్బ మండల అధ్యక్షుడు సందీప్ ఆధ్వర్యంలో ఇవాళ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాము మాట్లాడుతూ..మండలంలో డిసెంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే కొత్త మద్యం దుకాణాలు ప్రభుత్వ గెజిట్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని, అతిక్రమణ జరిగితే ఎక్సైజ్ అధికారులు చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.