VIDEO: పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి

VIDEO: పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి

WNP: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 6 మంది బాధితులు తమ సమస్యలను డీసీఆర్‌బీ డీఎస్పీ బాలాజీకి విన్నవించారు. ప్రజల ఫిర్యాదులను నేరుగా స్వీకరించి, వాటికి తక్షణ పరిష్కారం చూపడమే పోలీస్ శాఖ ప్రధాన బాధ్యతని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా పోలీస్ యంత్రాంగం నిరంతరం పనిచేస్తుందని డీఎస్పీ హామీ ఇచ్చారు.