మాజీ AVSO సతీష్ కుమార్ మృతి కేసులో బిగ్ ట్విస్ట్

మాజీ AVSO సతీష్ కుమార్ మృతి కేసులో బిగ్ ట్విస్ట్

TPT: టీటీడీ మాజీ AVSO సతీష్ కుమార్ మృతి కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రత్యర్థులే హత్య చేశారని సతీష్ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో హత్య కేసుగా నమోదు చేసిన గుత్తి రైల్వే పోలీసులు సతీష్ ప్రయాణించిన రైలులో తోటి ప్రయాణికులపై ఆరా తీస్తున్నారు. కాగా.. నిన్న సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషయం తెలిసిందే.