గుడ్, బ్యాడ్ టచ్‌పై అవగాహన కార్యక్రమం

NLR: రాపూరు మండలంలోని గండూరపల్లిలో మంగళవారం కిశోర వికాసంపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బాల బాలికలు అందరికీ గుడ్, బ్యాడ్ టచ్‌పై అవగాహన చేశారు. విద్యార్థులందరూ తమ ఆహారంలో ఆకుకూరలు, పండ్లు, పప్పు ధాన్యాలు తదితర పదార్థాలను తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ సౌజన్య, టీచర్లు సమతమ్మ, కవిత, అంకమ్మ తదితరులు పాల్గొన్నారు.