VIDEO: CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

VIDEO: CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

CTR: నగరి మున్సిపాలిటీ, రూరల్ మండలానికి చెందిన 41 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ గురువారం అందజేశారు. మొత్తం రూ. 22,70,480 విలువ గల చెక్కులను ఆయన పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా పేదలకు అండగా ఉంటుందన్నారు.