'SMలో ఫేక్ న్యూస్‌లపై అప్రమత్తంగా ఉండాలి'

'SMలో ఫేక్ న్యూస్‌లపై అప్రమత్తంగా ఉండాలి'

BPT: చీరాల సబ్ డివిజన్ శక్తి బృందం ఆధ్వర్యంలో మంగళవారం ఆమోదగిరిపట్నం జడ్‌పీహెచ్‌ఎస్‌ స్కూల్‌లో విద్యార్థుల కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై హరి బాబు మాట్లాడుతూ.. మహిళల భద్రత, ఈవ్‌టీజింగ్‌, బాల్యవివాహాలు అరికట్టడంలో శక్తి యాప్‌ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.