తాండూరు రైల్వే స్టేషన్ ఆధునీకరణ

తాండూరు రైల్వే స్టేషన్ ఆధునీకరణ

VKB: తాండూర్ రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న అమృత్ భారత్ పనులను సికింద్రాబాద్ డీఆర్ఎం డా. గోపాలకృష్ణన్ పరిశీలించారు. రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులను వేగవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. రూ. 24 కోట్లతో జరుగుతున్న ఈ అభివృద్ధి పనులు పూర్తయితే తాండూర్ రైల్వే స్టేషన్ రూపురేఖలు పూర్తిగా మారి, ప్రయాణికులకు మెరుగైన వసతులు లభిస్తాయని ఆయన అన్నారు.