VIDEO: బస్సు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సెంట్రల్ టీం

VIDEO: బస్సు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సెంట్రల్ టీం

KRNL: చిన్నటేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాద స్థలాన్ని ఢిల్లీ నుంచి వచ్చిన సెంట్రల్ టీం లైఫ్ సేవ్ ఫౌండేషన్ సీనియర్ మేనేజర్ మల్లికార్జున పాటిల్, భరత్ ఇవాళ పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును సమగ్రంగా అధ్యయనం చేసి, కారణాలను గుర్తించడానికి స్పాట్ విశ్లేషణ చేశారు. ప్రమాద ప్రదేశంలో రోడ్డు నిర్మాణం,హెచ్చరిక బోర్డుల లేమి, డ్రైవింగ్ వేగం వంటి అంశాలను పరిశీలించినట్లు తెలిపారు.