'ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చెయ్యాలి'

'ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చెయ్యాలి'

MNCL: జన్నారంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల హాస్టల్ను ఏర్పాటు చేయాలని SFI, AIAWU నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం జన్నారం ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించిన వారు, విద్యార్థుల సమస్యలను తెలుసుకున్నారు. డిగ్రీ కళాశాల లేకపోవడంతో లక్షటిపేట, మంచిర్యాల్ మొదలైన ప్రాంతాలకు వెళ్లి ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.