బేతంచెర్లలో మతిస్థిమితం లేని వృద్ధురాలు అదృశ్యం

బేతంచెర్లలో మతిస్థిమితం లేని వృద్ధురాలు అదృశ్యం

NDL: బేతంచెర్లలోని డోన్ రహదారిలో ఓ పాలిష్ ఫ్యాక్టరీలో పనిచేసే మతిస్థిమితం లేని సుధాకర్ తల్లి గుంత కదిరమ్మ (63) గత నెల 20న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదని బాధితుడు తెలిపాడు. ఆయా ప్రాంతాల్లో, బంధువుల వద్ద గాలించిన వివరాలు తెలియలేదు. దీంతో అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేశ్ బాబు పేర్కొన్నారు.