కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి: MLA
MDCL: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీనగర్ కాలనీలో కేశవనగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలింగ్ స్టేషన్ నం.310 పరిధిలోని వాసులతో మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో నేతలకు దిశా నిర్దేశం చేసినట్లుగా తెలిపారు. BRS ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు, కాంగ్రెస్ వైఫల్యాలను బలంగా ప్రజలకు తీసుకెళ్లాలని సూచించారు.