శ్రీవారిని దర్శించుకున్న మంత్రి
ELR: తిరుమల తిరుపతి దేవస్థానంలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని గురువారం నూజివీడు ఎమ్మెల్యే, మంత్రి కొలుసు పార్థసారథి దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3 లక్షల గృహాలకు గృహప్రవేశం కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఆ గృహవాసులందరినీ భగవంతుడు చల్లగా చూడాలని ఆకాంక్షించారు.