గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
★ అన్న క్యాంటీన్లకు నారా భువనేశ్వరి భారీ (రూ.76 లక్షలు) విరాళం
★ బుర్రిపాలెంలో DDUGKYలో ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో కన్నీరు పెట్టిన ఎంపీ పెమ్మసాని
★ గుంటూరు మణిపురం బ్రిడ్జి వద్ద నిర్మాణ గుంటలో పడి పుట్టినరోజే యువకుడు మృతి
★ ప్రత్తిపాడు మండలంలో ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ మృతి