ఇందిరమ్మ క్యాంటీన్‌లో కమిషనర్ తనిఖీలు

ఇందిరమ్మ క్యాంటీన్‌లో కమిషనర్ తనిఖీలు

MDCL: మల్కాజ్‌గిరి పరిధి మిర్జాల్ గూడ ఏరియాల్లో మల్కాజ్‌గిరి కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి విస్తృతంగా పర్యటించి తనిఖీలు నిర్వహించారు. రోడ్డు పరిసర ప్రాంతాలు, ఇందిరమ్మ క్యాంటీన్ మెయింటెనెన్స్, HMWSSB పనులు, తదితర అంశాలను స్థానికులతో మాట్లాడి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ క్యాంటీన్‌లో పరిశుభ్రత పాటించాలని యజమాన్యానికి సూచించారు.