వినియోగంలోకి రాని RBK భవనం

వినియోగంలోకి రాని RBK భవనం

అల్లూరి: అనంతగిరి మండల కేంద్రంలో గల బొర్రా సచివాలయం పరిధిలో రూ.34లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం పనులు పూర్తి అయ్యి సంవత్సరాలు గడుస్తున్న వినియోగంలోకి రాకుండనే శిథిలావస్థకు చేరుకుంటుందనీ స్థానికులు వాపోయారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు చొరవ తీసుకొని ఆర్ బి కే భవనాన్ని వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు.