లహరి కలర్ ల్యాబ్ డీజీ ప్లస్

కామారెడ్డి: వివేకానంద కాలనీ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ లహరి లహరి కలర్ ల్యాబ్ డీజీ ప్లస్ ల్యాబ్ ఎం రమేష్ ప్రారంభోత్సవంకు ముఖ్యఅతిథి రాష్ట్ర అధ్యక్షులు హుస్సేన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిరి రవి కోశాధికారి మాధవరెడ్డి కామారెడ్డి ఫోటో స్టూడియో సభ్యులు ఎల్లారెడ్డి దోమకొండ మాచారెడ్డి ఫోటో స్టూడియో యూనియన్ సభ్యులు ప్రారంభోత్సవంకు హాజరయ్యారు.