ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ TDP జోనల్ కో ఆర్డినేటర్‌గా నియమితమైన తణుకు MLA ఆరిమిల్లి
✦ భీమవరంలో ఉచిత గ్యాస్ కనెక్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మల్యే పులపర్తి 
✦ ఇంటర్ ఫలితాల్లో స్టేట్ 3rd ర్యాంక్ సాధించిన ఉండి విద్యార్థి శైలజ
✦ ఇలపర్రులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన MLA పితాని