ఉమ్మడి అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @ 9PM
➦ అనంతపురం ఆర్డీటీ స్టేడియంలో క్రికెట్ బ్యాట్ పట్టి సందడి చేసిన మంత్రి సవిత
➦ రెవెన్యూ ఉద్యోగులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్
➦ గుంతకల్లులో ఘనంగా నిర్వహించిన మహబూబ్ సుభాని గ్యార్మీ వేడుకలు
➦ కొండపల్లిలో మొక్కలు నాటిన ఎన్ఎస్ఎస్ విద్యార్థులు