'ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి ప్రజలపక్షాన నిలబడాలి'

'ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి ప్రజలపక్షాన నిలబడాలి'

SRD: పటాన్ చెరువు, పాష మైలారం, జిన్నారం, కాజుపల్లి, జహీరాబాద్, సదాశివపేట బొంతపల్లి తదితర పారిశ్రామిక ప్రాంతాలలోని పరిశ్రమలలో CITU కార్మిక వర్గాలలో అనూహ్యంగా పట్టు సాధిస్తున్నాయి. ప్రధాన కార్మిక సంఘాలైన AITUC, INTUC, BMS, BRTU కార్మిక సంఘాలు బెంబేలెత్తి పోతున్నాయి. ఇదే ఊపులో CITU స్థానిక ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి ప్రజలపక్షాన నిలబడాలని ప్రజలు కోరుతున్నారు.