VIDEO: ఘనంగా జాతీయ విజ్ఞాన దిన వేడుకలు

VIDEO: ఘనంగా జాతీయ విజ్ఞాన దిన వేడుకలు

SKLM: సంతబొమ్మాలి మండలం దండు గోపాలపురం జడ్పీ హైస్కూల్లో శనివారం జాతీయ విజ్ఞాన దిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బిందు సేద్యం, స్మోక్ ఎలర్ట్ , హైడ్రాలిక్ క్రేన్, వర్షపునీరు సంరక్షణ, పవన విద్యుత్, తదితర సైన్స్ ప్రాజెక్టులను విద్యార్థులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా HM గంగన్న మాట్లాడుతూ.. ఇలాంటివి నిర్వహించడం వలన విద్యార్థుల్లో ఆలోచన శక్తి పెరుగుతుందన్నారు.