'సైబర్ క్రైమ్ పట్ల అప్రమత్తంగా ఉండాలి'

'సైబర్ క్రైమ్ పట్ల అప్రమత్తంగా ఉండాలి'

SKLM: సైబర్ క్రైమ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని టెక్కలి 'శక్తి టీం' హెడ్ కానిస్టేబుల్ ఎం.గిరిధర్ అన్నారు. సంతబొమ్మాళి మండలం మర్రిపాడు ప్రభుత్వ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం సైబర్ క్రైమ్, బాల్య వివాహాలు, రోడ్డు భద్రత చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాల్య వివాహాలు దుష్పరిణామాలపై వివరించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే ప్రమాదమని, చట్టవిరుద్ధమన్నారు.