కేరళ పర్యటనలో సిక్కోలు రైతులు

కేరళ పర్యటనలో సిక్కోలు రైతులు

SKLM: జిల్లాకు చెందిన రైతులు వారం రోజుల పాటు కేరళ రాష్ట్రంలో నిర్వహిస్తున్న అంతర్ రాష్ట్ర జీడి మామిడి యాత్రలో పాల్గొన్నారు. ఆమదాలవలస కేవికే ఉద్యాన శాస్త్రవేత్త డా. హరి కుమార్ ద్వారా ఈనెల 23 నుంచి 30 వరకు ఈ యాత్రలో పాల్గొంటున్నారు. కేరళలోని జీడి, మామిడి, కోకో, ఔషధ మొక్కల పరిశోధన స్థానాలను రైతులు సందర్శించారు.