ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించాలని వినతి
PDPL: తెలంగాణ ఉద్యమకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి కృషి చేయాలని సంగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోడేటి శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఎమ్మెస్ ఠాకూర్ కు క్యాంప్ ఆఫీసులో వినతి పత్రం అందజేశారు. ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఉద్యమకారుల కుటుంబాలకు ఉచిత విద్య, వైద్యం, రవాణా సౌకర్యం కల్పించాలని వినతి పత్రంలో కోరారు.