ఈ నెలాఖరులోగా 'డబుల్' ఇళ్ల పంపిణీ

ఈ నెలాఖరులోగా 'డబుల్' ఇళ్ల పంపిణీ

NLG: మిర్యాలగూడ పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఈ నెలాఖరులోగా లబ్ధిదారులకు అందజేయాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. సోమవారం వారు గృహ నిర్మాణ సముదాయాలను స్వయంగా పరిశీలించి, మౌలిక వసతుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు.