బస్సులో సీటు కోసం కొట్టుకున్న మహిళలు..!
KDP: ఆర్టీసీ బస్సులో సీటు కోసం మహిళలు కొట్టుకున్న ఘటన కడపలో జరిగింది. కడప-పులివెందుల వెళ్లే బస్సును ఎక్కారు. సీటు నాదంటే నాదని ఇద్దరు మహిళలు గొడపడ్డారు. ఈ క్రమంలోనే ఇద్దరు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. తోటి ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఈ విడియో వైరల్‌గా మారింది. పక్కనున్న వారు ఎంత సర్ధి చేప్పినా వినకుండా జుట్లు పట్టుకుని మరి కొట్టుకున్నారు.