'బీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలి'

'బీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలి'

MHBD: తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామంలో సోమవారం బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఎంపికపై ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీఆర్ఎస్ గ్రామ ఇన్‌ఛార్జ్ ఎన్నమానేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.