యుద్ధం పొగ సాక్షిగా చిన్నారి అమాయకత్వం

యుద్ధం పొగ సాక్షిగా చిన్నారి అమాయకత్వం

ఇరాన్‌లో యుద్ధ భీభత్సం మధ్య ఓ చిన్నారి అమాయకత్వం నెటిజన్లను కదిలిస్తోంది. ఓవైపు బాంబుల పొగ కమ్ముకుంటున్నా, మరోవైపు తీరంలో ఆ పాప నిశ్చింతగా ఊయల ఊగుతున్న దృశ్యం యుద్ధ క్రూరత్వాన్ని వెక్కిరిస్తోంది. మరోవైపు 12 ఏళ్ల పిల్లలను యుద్ధ విధుల్లోకి చేర్చుకోవాలని ఇరాన్ నిర్ణయించడం కలకలం రేపుతోంది. 165 మంది విద్యార్థినుల బలిని మరువకముందే పసి ప్రాణాలను పణంగా పెట్టేందుకు సిద్ధమైంది.