సుంకేసుల నీటి మట్ట వివరాలు

సుంకేసుల నీటి మట్ట వివరాలు

KRNL: కోడుమూరు నియోజకవర్గంలోని సుంకేసుల రిజర్వాయర్‌లోకి ఇవాళ 35,450 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. డ్యాం అధికారులు 7 గేట్లు ఎత్తి 30,884 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. కేసీ కెనాల్‌కు 2445 క్యూసెక్కుల నీరు విడుదల చేయగా, జలాశయంలో ప్రస్తుతం 1.15 టీఎంసీల నీరు నిల్వ ఉంది.