అహోబిలంలో రథోత్సవం.!

అహోబిలంలో రథోత్సవం.!

KRNL: ఆళ్లగడ్డ మండలంలోని అహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు సాగుతున్నాయి. మంగళవారం బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం జరిగింది.  ప్రహ్లాద వరద స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవారిని విశేషంగా అలంకరించి రథంపై కొలువు తీర్చారు. పీఠాధిపతి రంగనాథ యతేంద్ర మహాదేషికన్ రథం వద్ద పూజలు చేసి, రథాన్ని ముందుకు కదిలించారు.