కెనాల్‌లో తేలిన మృతదేహం లభ్యం

కెనాల్‌లో తేలిన మృతదేహం లభ్యం

KNR: రెండు రోజుల క్రితం గాయత్రి వరద కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంటానని తన సోదరుడికి చెప్పిన బుర్ర సునీల్ అనే యువకుడు, గురువారం అదే కాలువలో మృతదేహంగా కనిపించాడు. సంఘటనా స్థలంలో అతని సెల్ ఫోన్, చెప్పులు లభించాయి.  క్రికెట్ ఆడుతున్న యువకుల మధ్య జరిగిన వాగ్వాదమే సునీల్ మృతికి కారణమని అతని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.