రైతుల ట్రాక్టర్‌ల ర్యాలీ విజయవంతం

రైతుల ట్రాక్టర్‌ల ర్యాలీ విజయవంతం

NLR: అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు అండగా నిలిచిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంఘీభావం తెలుపుతూ, బుధవారం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు ఉదయగిరి నియోజకవర్గంలోని రైతులు తమ రైతు రథాల ద్వారా భారీ ర్యాలీ నిర్వహించారు. దుత్తలూరు నుండి ఉదయగిరిలోని AMC మార్కెట్ యాడ్ వరకు వర్షాన్ని సైతం లెక్కచేయక ట్రాక్టర్లతో రైతులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.