ఆ నిబంధనను వెంటనే ఎత్తివేయాలి: జగ్గారెడ్డి

ఆ నిబంధనను వెంటనే ఎత్తివేయాలి: జగ్గారెడ్డి

TG: ఎక్సైజ్ కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు సొంత జిల్లాల్లో పనిచేయకూడదనే నిబంధనను ఎత్తివేయాలని PCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు CM రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావులకు విజ్ఞప్తి చేశారు. కింది స్థాయి ఉద్యోగులపై ఇలాంటి ఆంక్షలు విధించడం సరికాదని, ఐదు రోజుల క్రితం తెచ్చిన ఈ బదిలీ నిబంధనను వెంటనే రద్దు చేయాలని ఆయన కోరారు.