VIDEO: నేడే కొండ గంగమ్మ తల్లి మహోత్సవం

VIDEO: నేడే కొండ గంగమ్మ తల్లి మహోత్సవం

కడప: జిల్లా నంది మండలంలోని కొండ గంగమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవం ఇవాళ నుంచి ప్రారంభమౌతుంది. ఈ పండుగ వరుసగా 3 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారని గ్రామ పెద్దలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. మహోత్సవంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని తెలియజేశారు. భక్తులను ఆకట్టుకునే సాంస్కృతిక కార్యక్రమాలు, పోటీలు ఉంటాయన్నారు.