నిపుణుల ద్వారా తరగతులు నిర్వహించాలి: DEO
ASF: విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు నిపుణుల ద్వారా తరగతులు నిర్వహించాలని ఆసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్, DEO దీపక్ తివారి సూచించారు. సోమవారం ఆసిఫాబాద్ కలెక్టరేట్‌లో PM శ్రీ పాఠశాలల HMలతో సమీక్ష నిర్వహించారు. పీఎం శ్రీ పాఠశాలలలో చదువుతున్న విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ ఇచ్చే కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.