రైతు దీక్షకు బయలుదేరిన బీజేపీ నాయకులు

రైతు దీక్షకు బయలుదేరిన బీజేపీ నాయకులు

మహబూబ్ నగర్: జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన రైతు దీక్షకు షాద్నగర్ సీనియర్ నేత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు భారీగా తరలి వెళ్లారు. వారు మాట్లాడుతూ.. రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ దీక్ష చేపట్టడం జరిగిందన్నారు. వివిధ మండలాల బీజేపీ నాయకులు తరలి వెళ్లారు.