'రాజాసాబ్' ఫస్ట్ సింగిల్‌పై తమన్ UPDATE

'రాజాసాబ్' ఫస్ట్ సింగిల్‌పై తమన్ UPDATE

రెబల్ స్టార్ ప్రభాస్‌తో దర్శకుడు మారుతి తెరకెక్కిస్తోన్న మూవీ 'రాజాసాబ్'. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్‌పై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అప్‌డేట్ ఇచ్చాడు. దీనిపై ఒక వారంలో ప్రకటన వస్తుందని అన్నాడు. ఈ సినిమాలోని మూడు పాటలను వరుసగా రిలీజ్ చేస్తామని చెప్పాడు. ఈ సినిమా కచ్చితంగా అందరినీ అలరిస్తుందన్నాడు. ఇక ఈ చిత్రం 2026 జనవరి 9న విడుదలవుతుంది.