BREAKING: ట్రంప్ సంచలన ప్రకటన
ఇరాన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్‌పై యుద్ధం దాదాపుగా పూర్తయిందని వెల్లడించారు. యుద్ధం ముగియడానికి 4-5 వారాలకు పైగా పడుతుందని అంచనా వేసినా.. అంతకంటే ముందుగానే ముగుస్తున్నట్లు పేర్కొన్నారు. తమ దాడుల తర్వాత ఇరాన్‌కు నేవీ, కమ్యూనికేషన్స్, ఎయిర్ ఫోర్స్ వంటివి ఏవీ లేవని తెలిపారు.