గురుకులంలో వాచ్‌మెన్ పోస్టు పై వివాదం

WGL: వర్ధన్నపేట మండలం ఉప్పరపెల్లి మహత్మ జ్యోతిబా పూలే గురుకుల విద్యాలయంలో వాచ్‌మెన్ పోస్టు పై వివాదం నెలకొంది. వాచ్‌మెన్ పోస్టు ఖాళీ ఏర్పడడంతో సీనపెల్లి రాజు ఆ పోస్టులో తాత్కాలికంగా పనిచేసేందుకు స్థానిక ఎమ్మెల్యే రెఫరెన్స్ లెటర్‌తో కొంత కాలంపాటు పనిచేసాడు. ఇప్పుడు తనను తొలగించి వేరే వ్యక్తిని నియమించడంపై బుధవారం తనకు న్యాయం బాధితుడు నిరసనకు దిగాడు.