రామ్ 'ఆంధ్ర కింగ్ తాలూకా' ట్రైలర్

రామ్ పోతినేని హీరోగా దర్శకుడు పి.మహేష్ బాబు తెరకెక్కిస్తున్న సినిమా 'ఆంధ్ర కింగ్ తాలూకా'. ఈ సినిమా ఈనెల 27న బాక్సాఫీస్ ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. ఈ మూవీలో ప్రముఖ నటుడు ఉపేంద్ర వీరాభిమానిగా రామ్ నటించాడు.