కడప జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ రాజ్యాంగ వ్యవస్థలపై విద్యార్థులు తెలుసుకోవాలి: MLA వరదరాజుల రెడ్డి
➢ పులివెందులలో కేబుల్ వైర్ల దొంగలను అరెస్ట్ చేసిన సీఐ రమణ
➢ వేంపల్లెలో మాంసం దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు చేసిన ఈవో నాగభూషణం రెడ్డి
➢ దువ్వూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రసవాల సంఖ్యను పెంచాలి: DMHO డా. నాగరాజు