సీపీఆర్ చేసి వ్యక్తి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్

సీపీఆర్ చేసి వ్యక్తి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్

MHBD: దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామానికి చెందిన తల్లాడ ఉమేష్ వ్యక్తిగత పనుల నిమిత్తం ఆదివారం సూర్యాపేట జిల్లా కొత్తపల్లికి వెళ్తున్నారు. బైక్ అదుపుతప్పి కింద పడిపోవడంతో స్పృహ కోల్పోయాడు. అదే సమయంలో దాట్లకు వెళుతున్న కానిస్టేబుల్ సురేష్ స్పందించి సీపీఆర్ చేయడంతో స్పృహలోకి వచ్చాడు. వెంటనే క్షతగాత్రుడిని మహబూబాబాద్ ఆసుపత్రికి తరలించారు.