తాడేపల్లిగూడెంలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం

తాడేపల్లిగూడెంలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం

W.G: తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ వల వల బాబ్జీ పార్టీ నేతలు కలిసి పలు ప్రాంతాల్లో పార్టీ జెండా ఎగురవేసి నూతనంగా సుమారు 60 మందిని పార్టీలోకి ఆహ్వానించారు. సీనియర్ నేతలను ఈ సందర్భంగా సత్కరించారు. పలువురు పార్టీ నాయకులు పాల్గోన్నారు.