VIDEO: 'మా ఊరు ప్రశాంతంగా ఉంది.. మీడియానే గోల చేస్తుంది'

VIDEO: 'మా ఊరు ప్రశాంతంగా ఉంది.. మీడియానే గోల చేస్తుంది'

GNTR: 'మా ఊరు ప్రశాంతంగా ఉంది, మీడియా మాత్రం గోల చేస్తుందని' చేబ్రోలు పంచాయతీ కొత్త రెడ్డిపాలానికి చెందిన గ్రామస్థులు అన్నారు. గత రెండు రోజుల నుంచి తురకపాలెం తరహాలో కొత్త రెడ్డిపాలెంలో విష జ్వరాలని, 'మెలియాయిడోసిస్ కలకలం' అని, దీంతో ఓ వ్యక్తి చనిపోయాడని మీడియా గందరగోళం చేస్తుందని వాపోయారు. ఇవన్నీ పుకార్లేనని గ్రామస్థులు ఇవాళ తేల్చి చెప్పారు.