బాణం ఆకారంలో మెరిసిన ఒంటిమిట్ట ఆలయం

బాణం ఆకారంలో మెరిసిన ఒంటిమిట్ట ఆలయం

KDP: ఒంటిమిట్ట ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయాన్ని డ్రోన్ ద్వారా చిత్రీకరించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ప్రత్యేకంగా ఆలయ ప్రాంగణం ఈసారి బాణం గుర్తు ఆకారంలో కనిపించడం విశేషంగా నిలిచింది. డ్రోన్ దృశ్యాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, బ్రహ్మోత్సవాల వైభవాన్ని మరింతగా ప్రతిబింబిస్తోంది.