VIDEO: ఆర్టీసీ బస్టాండ్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ED

VIDEO: ఆర్టీసీ బస్టాండ్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ED

CTR: పుంగనూరు RTC బస్టాండును ఇవాళ కడప జోన్ RTC-ED రాఘవ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బస్టాండ్ ఆవరణాన్ని పరిశీలించారు. ప్రయాణికుల సౌకర్యార్థం వాహనాల పార్కింగ్ సంబంధించి ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు. తర్వాత నేరుగా ప్రయాణికులతో మాట్లాడి, ఆర్టీసీ అందిస్తున్న సేవల గురించి బాగున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు.