మార్కెట్ యార్డు కమిటీ అధికారిక ప్రకటన

మార్కెట్ యార్డు కమిటీ అధికారిక ప్రకటన

GNTR: మంగళగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీని ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ కమిటీకి గౌరవ ఛైర్మన్‌గా మంత్రి లోకేష్, ఛైర్మన్‌గా జవ్వాది కిరణ్ చంద్, వైస్ ఛైర్మన్‌గా ఎర్రగుంట్ల భాగ్యరావు, మెంబర్లుగా మరో 17 మందిని నియమించారు. వీరంతా ఒక ఏడాది పాటు పదవీకాలంలో ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.